• Call us! +1.803.462.4608
Mylavarapu Srinivasa Rao garu giving discourse on BhaktiTV.

నమస్కారం. బ్రహ్మశ్రీ మైలవరపు శ్రీనివాసరావు గారి website కి స్వాగతం!

Welcome to the Official website of Mylavarapu Srinivasa Rao garu.

With 30 years of literary persona, if you quiz him on why all this pain and effort, he says:

“I want people to first believe that there is an immeasurable value in our Indian culture, traditions and customs. They should know ‘what’ that is and then understand ‘why’ it is so valuable.

Those values are sometimes hidden, sometimes hard to find, sometimes hard-to-believe. I use my discourses as a way to unfold it to them – to show ‘how’ and ‘why’ they are so great and then, ‘what’ we should do to take them forward.

In this endeavor, I am using every medium possible to reach people – be it discourses, books, TV or the Internet. I wish to see a day where our holy epics, Puranas and Itihasas are read and discussed in-place-of today’s novels or movies and that people celebrate every Indian festival knowing what it is all about!

I hope people will join with me in this endeavor.”

మన సంప్రదాయాలన్నీ మూఢనమ్మకాలేని, “ఇది ఇలానే చెయ్యాలి… అది అలానే చెయ్యాలి. శాస్త్రం చెప్పింది!” అని… ‘ఎందుకో’ చెప్పకుండా తమ ‘జ్ఞానాన్ని’ శాస్త్రం మీదకి తోససే వాళ్ళకి ఆయనే సమాధానం.

“‘అందరూ పాటించాల్సిందే’ అని చెప్పడం కంటే, ఎందుకో, ఎలానో చెప్తే, భగవంతుడి మీద కొత్త ఆసక్తితో అందరూ మనస్పూర్తిగా, సంపూర్ణంగా ఆచరిస్తారు. మనది ఒక మతం కాదు. ఆచరించదగిన ఒక చక్కని ధర్మం. అందుకే దీనిని హిందూధర్మం అంటారు. దీనిని ‘Rules & Regulations’ లా చెప్తే, చెప్పేవాడికి శ్రమ తప్ప ఎవ్వరికీ నచ్చదు, బుర్రకెక్కదు, అర్థమవదు.” అంటారాయన.

ప్రమాణలు లేకుండా ఏ ఒక్క ప్రవచనం సాగలేదు. అవీ మన ప్రాచీన గ్రంధాలనుంచే. వాటిలో లేనివి ఆయన చెప్పలేదు – ఆయన చెప్పినవి వాటిలో లేకుండా లేవు.

కథ ఎవరికి తెలియదు? అంతరార్థం తెలియాలి. అది తెలియకే ఇన్ని ఇక్కట్లు, అపోహలు, అనుమానాలు, అపార్థాలూనూ.” అంటారాయన.

ఇక అంతరార్థం చెప్పటం మొదలుపెడితే ‘ఇదా దీని రహస్యం’ అనాలంతే! మనకి రాకపొయినా, సంస్కృతంలో ఆయన శ్లొకం చదివితే ఎంతో అర్థవంతం గా ఉన్నట్లుంటుంది. ఆయన పద విరుపులలో ఉన్న మహత్యం అది.

మీ కోసం...

Audio_File

Triraatra Upavaasa Deeksha

లలితా సహస్రనామం త్రిరాత్ర ఉపవాసదీక్ష: Lalita Sahasrnaamam – Triraatra Upavaasa Deeksha If you can not see this chirbit, listen to it here http://chirb.it/64w3IL Check this out on Chirbit

Audio_File

Anusamputi Vidhaanam

లలితా సహస్రనామం అనుసంపుటి విధానం (Lalita Sahasranamam, Anusamputi vidhaanam) Check this out on Chirbit

Lalite_Namostutae

Lalita Sahasranamam by Mylavarapu Srinivasa Rao

శ్రీ లలితే! నమోస్తుతే! లలితాసహస్రనామల గొప్పదనం…! పారాయణ ఫలం సంపూర్ణం గా దక్కాలంటే ఎo చెయ్యలి, ఎలా చెయ్యలి…? Sri Lalitae! Namostutae! To get the complete benefit of ‘parayanam’, watch the video to know the exact procedure. The greatness and divinity of Lalita Sahasranaamam…!